కర్ణాటక చిత్రదుర్గలో కర్నూల్ తరహా బస్సు ప్రమాదం సంభవించింది. ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఒకటి నేషనల్ హైవేపై లారీ ఢీ కొట్టడంతో మంటల చెలరేగి బూడిద అయ్యిది.
ఈ ప్రమాదంలో ప్రయాణికుల్లో కొందరు సజీవ దహనం అయ్యారు. స్లీపర్ బస్సు కావడం.. ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండడంతో బయటపడేందుకు అవకాశం లేకుండా పోయింది.
ఓ యువకుడు సాహసం చేసి అద్దాలు పగలకొట్టడంతో.. 9 మంది ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రమాద దృశ్యాలు కర్నూల్ తరహా ఘటనను తలపిస్తున్నాయని నెట్టింట పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆ దృశ్యాలు మీకోసం..


