కపిల్ దేవ్, వీరేంధ్ర సెహ్వాగ్, సురేష్ రైనా, దిల్ రాజు చేతుల మీదుగా ఘనంగా ప్రారంభం అయిన టాలీవుడ్ ప్రో లీగ్
వంశీ చాగంటి ఈబిజీ గ్రూప్ ఇర్ఫాన్‌ఖాన్, హరితో కలిసి టాలీవుడ్ ప్రో లీగ్‌ను ఏర్పాటు చేయటం జరగింది.
హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో ఎంతో ఘనంగా ‘టాలీవుడ్ ప్రో లీగ్’ ప్రారంభ వేడుకలు జరిగాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లెజెండరీ క్రికెటర్స్ కపిల్ దేవ్, వీరేంధ్ర సెహ్వాగ్, సురేశ్ రైనా హాజరయ్యారు.


