క్రిస్మస్ శోభ
సిమ్స్ ఫ్లాటినం బాప్టిస్ట్ చర్చి
విద్యుత్ వెలుగులో సెయింట్‌పాల్ లూథరిన్ చర్చి
క్రిస్మస్‌ను పురస్కరించుకుని విజయనగరం జిల్లా కేంద్రంలోని చర్చిలను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. ప్రార్థనా మందిరాలను ముస్తాబు చేస్తున్నారు. వివిధ అలంకరణల్లో క్రిస్మస్‌ట్రీలు, స్టార్స్ చూపరులను ఆకట్టుకుంటున్నాయి. జిల్లా కేంద్రంలో క్రిస్మస్ శోభ కళ్లకుకడుతోంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయనగరం
క్రిస్మస్ శోభ
క్రిస్మస్ శోభ
క్రిస్మస్ శోభ
క్రిస్మస్ శోభ


