జగనన్నతోనే ప్రజా సంక్షేమం | - | Sakshi
Sakshi News home page

జగనన్నతోనే ప్రజా సంక్షేమం

Oct 31 2026 8:13 AM | Updated on Oct 31 2026 8:13 AM

పుల్లంపేట : వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే ప్రజా సంక్షేమం సాధ్యమని మాజీ ఎంపీపీ కాటాబత్తిన నరసమ్మ, సుబ్బరాయుడు దంపతులు కొనియాడారు. శుక్రవారం పుల్లంపేట మండలం కొత్తపేటలో సుమారు 200 మంది అనుచరులతో కలిసి వైఎస్సార్‌సీపీలో చేరారు. జెడ్పీటీసీ అభ్యర్థి బాబుల్‌రెడ్డి, ఎంపీటీసీ అభ్య ర్థి భీమిశెట్టి కల్యాణి వారికి కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ మండల కన్వీనర్‌ ముస్తాక్‌, నేతలు రామనాథం, విజయకుమార్‌రెడ్డి, రంగారెడ్డి, సుదర్శన్‌రెడ్డి, రాంబాబు, నళినీరెడ్డి, వెంకటేశు, చంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement