పనితీరు శూన్యం | - | Sakshi
Sakshi News home page

పనితీరు శూన్యం

Oct 29 2026 2:12 AM | Updated on Oct 29 2026 2:12 AM

ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన ఒక హామీని కూడా నెరవేర్చలేదు. ప్రభుత్వం ప్రగల్భాలకే పరిమితమైంది. పనితీరు శూన్యం. లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. నిరుద్యోగ భృతికి నామం పెట్టేశారు. అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తయినా యువగళం పాద యాత్ర హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చకపోవడం దారుణం. – శివశంకర్‌ నాయక్‌,

జీఎన్‌ఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు, తిరుపతి

భృతి భ్రాంతిగానే..

కూటమి సర్కార్‌ ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికి నిరుద్యోగ యువతకు భృతి కింద నెలకు రూ.3వేలు చెల్లిస్తామని వంచించి ఓట్లు దండుకుని అధికారం చెపట్టి ప్రస్తుతం ఆ మాటే ఎత్తకపోవడం దారుణం. వేలాది మంది నిరుద్యోగులు భృతికోసం రెండున్నరేళ్లుగా ఎదురు చూస్తున్నారు. తక్షణం బకాయిలతో పాటు పూర్తి స్థాయిలో నిరుద్యోగ భృతిని చెల్లించి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. – ప్రవీణ్‌,

ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి, తిరుపతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement