శంషాబాద్‌లో స్కూల్‌ బస్సు బీభత్సం | School Bus Hit Person In Shamshabad | Sakshi
Sakshi News home page

శంషాబాద్‌లో స్కూల్‌ బస్సు బీభత్సం

Aug 12 2024 8:06 AM | Updated on Aug 12 2024 11:15 AM

School Bus Hit Person In Shamshabad

శంషాబాద్ బెంగుళూరు హైవే పై స్కూల్ బస్సు బీభత్సం సృష్టించింది. సాతంరాయి వద్ద రోడ్డు క్రాస్ చేస్తున్న వ్యక్తిని ఢీ కొట్టింది

సాక్షి, రంగారెడ్డి జిల్లా: శంషాబాద్ బెంగుళూరు హైవే పై స్కూల్ బస్సు బీభత్సం సృష్టించింది. సాతంరాయి వద్ద రోడ్డు క్రాస్ చేస్తున్న వ్యక్తిని ఢీ కొట్టింది.

గాల్లోకి ఎగిరిపడి అక్కడికక్కడే మృతిచెందాడు. బస్సుతో పాటు డ్రైవర్‌ ఎయిర్‌పోర్ట్‌ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement