2 నుంచి దసరా సెలవులు | Dussehra holidays from 2nd | Sakshi
Sakshi News home page

2 నుంచి దసరా సెలవులు

Sep 20 2024 4:38 AM | Updated on Sep 20 2024 4:38 AM

Dussehra holidays from 2nd

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని స్కూళ్లకు అక్టోబర్‌ 2 నుంచి 14 వరకూ దసరా సెలవులను విద్యాశాఖ ప్రకటించింది. పాఠశాలలు తిరిగి 15వ తేదీన తెరుచుకుంటాయని పేర్కొంది. సెలవుల తర్వాత సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌ పరీక్ష నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన హోంవర్క్‌ ఇవ్వాలని అధికారులు అన్ని పాఠశాలలప్రధానోపాధ్యాయులకు సూచించారు.    

Advertisement
 
Advertisement
Advertisement