కూకట్‌పల్లిలో బీఆర్ఎస్ నిరసన | BRS Protest At Kukatpally Truck Park | Sakshi
Sakshi News home page

కూకట్‌పల్లిలో బీఆర్ఎస్ నిరసన

Nov 13 2026 11:00 AM | Updated on Nov 13 2026 11:14 AM

BRS Protest At Kukatpally Truck Park

సాక్షి, హైదరాబాద్‌: కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలoపై బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కూకట్‌పల్లి ట్రక్‌ పార్క్‌ వద్ద బీఆర్‌ఎస్‌ నిరసనకు దిగింది. ఆందోళనలో మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద గౌడ్, బీఆర్‌ఎస్‌ నేతలు పాల్గొన్నారు. ట్రక్‌ పార్క్‌ భూముల వేలాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని బీఆర్‌ఎస్‌ డిమాండ్‌ చేసింది. ట్రక్‌ పార్క్‌ భూములు అమ్మితే ఊరుకోం అని హరీష్‌రావు తేల్చి చెప్పారు.

ఇదీ చదవండి: హైదరాబాద్ సీపీగా ఇక సెలవు.. సజ్జనార్‌ భావోద్వేగ పోస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement