‘ఈడీ విచారణలో నాకు తెలిసిన సమాచారాన్ని చెప్పా’ | Ambati Rambabu appears before ED, accuses Chandrababu and Lokesh | Sakshi
Sakshi News home page

‘ఈడీ విచారణలో నాకు తెలిసిన సమాచారాన్ని చెప్పా’

Nov 4 2026 2:59 PM | Updated on Nov 4 2026 3:07 PM

Ambati Rambabu appears before ED, accuses Chandrababu and Lokesh

సాక్షి,హైదరాబాద్‌ : చంద్రబాబు,లోకేష్‌ తనపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మద్యం అక్రమ కేసులో హైదరాబాద్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఎదుట విచారణకు హాజరయ్యారు.      

ఈడీ విచారణ అనంతరం,అంబటి మీడియాతో మాట్లాడారు. రాజకీయ కుట్రతోనే ఈడీ నోటీసులు జారీ చేసింది. చంద్రబాబు,లోకేష్‌ కక్షతో వ్యవహరిస్తున్నారు. లిక్కర్‌ ట్రాన్స్‌పోర్టుకు సంబంధించి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఇద్దరి పేర్లను రికమండ్‌ చేయడం తప్పని నేను అనుకోను. విచారణలో నాకు తెలిసిన సమాచారాన్ని చెప్పా’నని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement