భారీ విజయమే లక్ష్యంగా... | Indian women to face Netherlands today in the Womens T20 World Cup | Sakshi
Sakshi News home page

భారీ విజయమే లక్ష్యంగా...

Jun 17 2026 3:59 AM | Updated on Jun 17 2026 3:59 AM

Indian women to face Netherlands today in the Womens T20 World Cup

నేడు నెదర్లాండ్స్‌తో భారత మహిళల పోరు

రాత్రి 7 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

లీడ్స్‌: మహిళల టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించి శుభారంభం చేసిన భారత జట్టు ఇదే జోరును కొనసాగించి మరో భారీ విజయాన్ని అందుకోవాలని భావిస్తోంది. నేడు జరిగే తమ రెండో లీగ్‌ మ్యాచ్‌లో భారత బృందం బలహీన ప్రత్యర్థి నెదర్లాండ్స్‌తో తలపడనుంది. 

ప్రత్యర్థితో పోలిస్తే అన్ని రంగాల్లో ఇండియాదే పైచేయిగా ఉంది. గత మ్యాచ్‌లో చెలరేగిన స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్‌ కౌర్, రిచా ఘోష్‌లతో పాటు జెమీమా, షఫాలీలతో బ్యాటింగ్‌ పటిష్టంగా ఉంది. మరో వైపు నెదర్లాండ్స్‌ బ్యాటింగ్‌ ప్రధానంగా కెపె్టన్‌ బాబెట్‌ డి లీడ్‌పై ఆధారపడి ఉంది. అనుభవలేమి జట్టులో స్పష్టంగా కనిపిస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement