ఆఫ్ఘన్‌తో రెండో టీ20.. టీమిండియాలో ఓ మార్పు | IND VS AFG 2nd T20I: India won the toss and choose to bowl, here are Playing XI | Sakshi
Sakshi News home page

ఆఫ్ఘన్‌తో రెండో టీ20.. టీమిండియాలో ఓ మార్పు

Sep 15 2026 7:33 PM | Updated on Sep 15 2026 8:14 PM

IND VS AFG 2nd T20I: India won the toss and choose to bowl, here are Playing XI

source: X

న్యూఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌ కోసం భారత్‌ ఓ మార్పు చేయగా.. ఆఫ్ఘనిస్తాన్‌ తొలి మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగింది. వరుణ్‌ చక్రవర్తి గాయపడటంతో అతడి స్థానంలో రవి బిష్ణోయ్‌ జట్టులోకి వచ్చాడు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌ గెలిచిన భారత్‌ 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది.

తుది జట్లు..

ఆఫ్ఘనిస్తాన్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(w), ఇబ్రహీం జద్రాన్(c), సెదిఖుల్లా అటల్, గుల్బాదిన్ నైబ్, దర్విష్ రసూలీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ముజీబ్ ఉర్ రహ్మాన్, ఫజల్ హక్‌ ఫారూఖీ

భారత్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్(w), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్(c), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా

ఇదీ చదవండి: సచిన్‌ వరల్డ్‌ రికార్డును బద్దలు కొట్టిన జింబాబ్వే ప్లేయర్‌


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement