తెలంగాణలో ప్రతిష్టాత్మక టీ20 లీగ్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఆధ్వర్యంలో టీజీ20 పేరిట జూన్ 21 నుంచి జూలై 10 మధ్య షెడ్యూల్ ఖరారైంది. కరీంనగర్ డైమండ్స్, ఖమ్మం ఏసెస్, పాలమూరు స్ట్రైకర్స్, మెదక్ ఫాల్కన్స్, నల్గొండ నైట్స్, రంగారెడ్డి రైజర్స్, వరంగల్ వారియర్స్, హైదరాబాద్ ఈ చాంపియన్స్ తొలి ట్రోఫీ కోసం బరిలో నిలిచాయి.
ఈ నేపథ్యంలో టీజీ టీ20 ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని బుధవారం హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ తీరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎనిమిది జట్ల కెప్టెన్లతో పాటు స్పాన్సర్ శ్రీనిధి యూనివర్సిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఏ జట్టులో ఎవరు? ధర ఎంత?
కరీంనగర్ డైమండ్స్
చందన్ సహానీ- రూ. 9.5 లక్షలు
ఆశిష్ శ్రీవాస్తవ్- రూ. 9 లక్షలు
తన్మయ్ అగర్వాల్- రూ. 8 లక్షలు
రాహుల్ రాదేశ్- రూ. 4.5 లక్షలు
రత్లావత్ దినేశ్- రూ. 4.5 లక్షలు
హృషికేశ్ సింహ- రూ. 3.7 లక్షలు
శుభం శర్మ- రూ. 3.5 లక్షలు
మహ్మద్ అబ్దుల్ అద్నాన్- రూ. 3 లక్షలు
ఎన్ సాత్విక్ రెడ్డి- రూ. 2 లక్షలు
టీవీఎస్ నారాయణ తేజ- రూ. 2 లక్షలు
అఖిల్ కుమార్ సంకోజు- రూ. 1.5 లక్షలు
బి సతీశ్ కుమార్- రూ. లక్ష
సాయి కార్తికేయ మల్లం- రూ. 95 వేలు
నిహాల్ రెడ్డి- రూ. 75 వేలు
ర్యాన్ బిన్ అబ్దుల్లా- రూ. 75 వేలు
ఆశిష్ అభయ్- రూ. 75 వేలు
రావూరి సాయి శరణ్- రూ. 75 వేలు
పగడాల లోకేశ్- రూ. 75 వేలు
యశ్ సత్వాలేకర్- రూ. 75 వేలు
చిల్లకూరు లిఖిత్ రెడ్డి- రూ. 75 వేలు
ఖమ్మం ఏసెస్
చామా వ్రజేంద్ర మిలింద్- రూ. 17 లక్షలు
హిమతేజ కొడిమెల- రూ. 8 లక్షలు
మికిల్ జైస్వాల్- రూ. 6 లక్షలు
అనంత్ ప్రతీక్ రెడ్డి- రూ. 3.75 లక్షలు
సాకేత్ ధాత్రక్- రూ. 3.5 లక్షలు
వఫీ కచ్చి- రూ. 3.25 లక్షలు
ఖుష్ అగర్వాల్- రూ. 3 లక్షలు
మయాంక్ గుప్త- రూ. 3 లక్షలు
జీఎస్‌కే రెడ్డి- రూ. 1.8 లక్షలు
విద్యానంద రెడ్డి ఎల్లాల- రూ. 1.7 లక్షలు
మహేశ్ విప్రాలా- రూ. 1.3 లక్షలు
షేక్ అజర్- రూ. లక్ష
బద్ది విశాల్ యాదవ్- రూ. 85 వేలు
సబవేత్ లోక్‌నాథ్ నాయక్- రూ. 75 వేలు
మగవత్ సిద్ధు నాయక్- రూ. 75 వేలు
పారస్ రాజ్- రూ. 75 వేలు
వేద్ రెడ్డి అమిస్తాపురం- రూ. 75 వేలు
వివేక్ సింగ్- రూ. 75 వేలు
సహేంద్ర మల్లు- రూ. 75 వేలు
ఆవేజ్ అహ్మద్- రూ. 75 వేలు
పాలమూరు స్ట్రైకర్స్
రవి కిరణ్ మేజేటి- రూ. 13 లక్షలు
ప్రజ్ఞయ్ రెడ్డి- రూ. 11 లక్షలు
రోహిత్ రాయుడు కొలగాని- రూ. 6.5 లక్షలు
ప్రతీక్ పవార్- రూ. 4.25 లక్షలు
పీఎస్ చైతన్య రెడ్డి- రూ. 3.25 లక్షలు
అనుముల విజ్ఞేశ్ రెడ్డి- రూ. 3 లక్షలు
ఎ. పృథ్వీ రెడ్డి- రూ. 3 లక్షలు
నిశాంత్ సేన్ రెడ్డి సీఎహెచ్- రూ. 2.3 లక్షలు
మహ్మద్ ఆఫ్రిది అహ్మద్- రూ. 2.3 లక్షలు
రిషభ్ బస్లాస్- రూ. 2 లక్షలు
ఎం సంహిత్ రెడ్డి- రూ. 2 లక్షలు
షేక్ అబ్దుల్ జీషాన్- రూ. లక్ష
అశ్వద్ రాజీవ్- రూ. 95 వేలు
బూడిది రతన్ తేజ- రూ. 80 వేలు
కరణ్ యాదవ్- రూ. 75 వేలు
మణికంఠేశ్వర్ రెడ్డి- రూ. 75 వేలు
మహ్మద్ షాదాబ్ అహ్మద్- రూ. 75 వేలు
నిపుణ్ రెడ్డి షవ్వా- రూ. 75 వేలు
జంబోజు పార్ధీపన్- రూ. 75 వేలు
ఎండీ అజారుద్దీన్- రూ. 75 వేలు.
మెదక్ ఫాల్కన్స్
తిలక్ వర్మ- రూ. 33 లక్షలు
రవితేజ టి- రూ. 12 లక్షలు
విక్రం నాయక్ గుగులోత్- రూ. 1.1 లక్షలు
శశాంత్ బుడ్తి- రూ. లక్ష
నిమ్న నిమగడ్డ సూర్య తేజ- రూ. 85 వేలు
హరి ఓం సింగ్- రూ. 75 వేలు
ఇషాన్ శర్మ- రూ. 75 వేలు
బన్నీ జగమ్- రూ. 75 వేలు
జయదేవ్ రెండ్ల- రూ. 75 వేలు
సాయి పూర్ణానంద్ రావు కాకులమర్రి- రూ. 75 వేలు
కుంటా రాహుల్- రూ. 75 వేలు
మధుకర్ మన్నె- రూ. 75 వేలు
నమన్ అగర్వాల్- రూ. 75 వేలు
నయని అనీశ్ రెడ్డి- రూ. 75 వేలు
నొమన్ అహ్మద్- రూ. 75 వేలు
సయ్యద్ ఘాజి అబ్బాస్- రూ. 75 వేలు
సాయి వరుణ్ యెర్రమ్- రూ. 75 వేలు
అశ్వినన్ రామ్ బూర్గుబావి- రూ. 75 వేలు
శ్రుజిత్ రెడ్డి- రూ. 75 వేలు
రంగనాథ్ బీకే- రూ. 75 వేలు
హైదరాబాద్ ఈ చాంపియన్స్
అభిరథ్ రెడ్డి మందాడి- రూ. 11 లక్షలు
అజయ్ దేవ్ గౌడ్- రూ. 11 లక్షలు
అఖిల్ రాథోడ్- రూ. 1.6 లక్షలు
అన్విత్ రెడ్డి- రూ. 3.5 లక్షలు
బాకి హిశాంత్ ప్రేమ్ చరణ్- రూ. 95 వేలు
సి. అభినవ్ తేజ్- రూ. లక్ష
దేవ్ మెహతా- రూ. 75 వేలు
గణేష్ గడుగు- రూ. 3.25 లక్షలు
గూడెల్లి జశ్వంత్- రూ. 75 వేలు
మిర్యాల ప్రత్యుష్ కుమార్- రూ. 75 వేలు
ఎం.ఎం. చరణ్- రూ. 75 వేలు
నితిన్ నాయక్- రూ. 75 వేలు
పి. అరవింద్- రూ. 1 లక్ష
ప్రణవ్ వర్మ- రూ. 8. 5 లక్షలు
సాయి వికాస్ రెడ్డి- రూ. 4.25 లక్షలు
ఫణ్ముఖ అశ్విన్- రూ. 1.5 లక్షలు
శ్రీనికేత్- రూ. 2.3 లక్షలు
తరుణ్ రాజన్- 1.6 లక్షలు
వైష్ణవ్ రెడ్డి ఎ- - రూ. 75 వేలు
యశ్వీర్ గౌడ్- రూ. 3 లక్షలు
నల్గొండ నైట్స్
మహమ్మద్ అర్ఫాజ్ అహ్మద్- రూ. 11 లక్షలు
ఏల్గాని వరుణ్ గౌడ్- రూ. 3.5 లక్షలు
అనికేత్ రెడ్డి- రూ. 4.7 లక్షలు
బీరవోలు నాగ సుధాంశ్ రెడ్డి- రూ. 75 వేలు
చిన్నట్ల రక్షణ్ రెడ్డి- రూ. 6 లక్షలు
చిన్నుగారి రుత్విక్- రూ. 75 వేలు
దివేష్ సింగ్ - రూ. 75 వేలు
గౌరవ్ రెడ్డి- రూ. 4.5 లక్షలు
ఇల్యాన్ సథాని- రూ. లక్ష
జశ్వంత్ మోటే- రూ. 75 వేలు
జవ్వాజీ శ్రీకాంత్- రూ. 75 వేలు
నిశాంత్ శరణు- రూ. 5.5 లక్షలు
పట్కూరి నితీశ్ రెడ్డి- రూ. 5.5 లక్షలు
ప్రణవ్ సూర్యదేవర- రూ. 2.5 లక్షలు
రాహుల్ బుద్ధి- రూ. 8 లక్షలు
షేక్ సమీర్- రూ. 75 వేలు
షేక్ సోహైల్- రూ. 75 వేలు
టి. హర్షవర్ధన్ సింగ్- రూ. లక్ష
ఉర్వేష్ కక్కడ్- రూ. 75 వేలు
విక్రాంత్ రెడ్డి ఎం- రూ. 75 వేలు
రంగారెడ్డి రైజర్స్
తనయ్ త్యాగరాజన్- రూ. 11 లక్షలు
ఆరోన్ జార్జ్ వర్గీస్- రూ. 7.5 లక్షలు
అడే సంతోష్- రూ. 90 వేలు
ఆదిత్య జవ్వాజీ- రూ. 1.6 లక్షలు
ఆదిత్య మల్హోత్రా- రూ. 85 వేలు
అలంకృత్ రపోలే- రూ. 1.9 లక్షలు
అరవెల్లి అవనీష్ రావు- రూ. 7 లక్షలు
ఆర్యన్ కారియప్ప- రూ. లక్ష
బబర్ ఖాన్ బర్కత్ ఖాన్- రూ. 75 వేలు
భువనగిరి పున్నయ్య- రూ. 3 లక్షలు
సి. హితేష్ యాదవ్- రూ. 2.3 లక్షలు
చిమాట శ్రీనాథ్ యాదవ్- రూ. లక్ష
జ్ఞాన ప్రకాశ్ రెడ్డి- రూ. 4 లక్షలు
టి. అరుణ్ కుమార్- రూ. లక్ష
నానావత్ రాకేష్- రూ. 90 వేలు
నితిన్ సాయి యాదవ్- రూ. 9 లక్షలు
రావుల ప్రణవ్ ఆదిత్యం- రూ. 75 వేలు
ఎస్. వెంకట్ కార్తిక్- రూ. 75 వేలు
సచేత్ బింజ్రాజ్కా- రూ. 4 లక్షలు
తనయ్ జద్దు- రూ. 75 వేలు
వరంగల్ వారియర్స్
మహ్మద్ సిరాజ్- రూ. 14 లక్షలు
ఆది మణి కిరణ్- రూ. 85 వేలు
అమన్ రావు పేరాల- రూ. 12 లక్షలు
అమ్గోత్ దివిన్- రూ. 85 వేలు
అనిరుధ్ శ్రీవాత్స టి.పి.- రూ. 2 లక్షలు
భావేష్ సేథ్- రూ. 5 లక్షలు
హర్షిత్ చౌధరి- రూ. 3 లక్షలు
కర్రి సాయి ధనుష్- రూ. 75 వేలు
మహమ్మద్ అబ్దుల్ మాలిక్- రూ. 3 లక్షలు
మహమ్మద్ ఆసిఫ్ మంసూరి- రూ. 75 వేలు
మొహమ్మద్ ముదస్సర్ హుస్సేన్- రూ. 3 లక్షలు
మురుగన్ అభిషేక్- రూ. 3 లక్షలు
పల్లెపాటి క్రాంతి- రూ. 75 వేలు
ఋషికేత్ సిసోడియా- రూ. 4.75 లక్షలు
ఋషిత్ రావు- - రూ. 75 వేలు
రిత్విక్ గౌడ్- రూ. 75 వేలు
సల్మాన్ ఖాన్- రూ. 75 వేలు
షౌనక్ కులకర్ణి- రూ. 1.6 లక్షలు
శివ రామకృష్ణ తెర్లి- రూ. 75 వేలు
వైష్ణవ్ విశ్వనాథ- రూ. లక్ష


