మూడో రౌండ్‌లో అంకిత రైనా   | Ankita Raina in the third round | Sakshi
Sakshi News home page

మూడో రౌండ్‌లో అంకిత రైనా  

Aug 25 2023 3:00 AM | Updated on Aug 25 2023 1:41 PM

Ankita Raina in the third round - Sakshi

యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్‌ అంకిత రైనా మూడో రౌండ్‌లోకి ప్రవేశించింది. న్యూయార్క్‌లో గురువారం జరిగిన రెండో రౌండ్‌లో ప్రపంచ 182వ ర్యాంకర్‌ అంకిత 6–4, 6–3తో ప్రపంచ 114వ ర్యాంకర్‌ అలియోనా బొల్సోవా (స్పెయిన్‌)పై గెలిచింది.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement