IND VS PAK: పాకిస్తాన్‌ బ్యాటింగ్‌.. తుది జట్లు ఇవే..! | ACC Mens Asia Cup Rising Stars 2026 India A vs Pakistan A: Pakistan Won the Toss and opted to Bat, Here are Playing XI | Sakshi
Sakshi News home page

IND VS PAK: పాకిస్తాన్‌ బ్యాటింగ్‌.. తుది జట్లు ఇవే..!

Nov 22 2026 3:15 PM | Updated on Nov 22 2026 3:20 PM

ACC Mens Asia Cup Rising Stars 2026 India A vs Pakistan A: Pakistan Won the Toss and opted to Bat, Here are Playing XI

ఏసీసీ మెన్స్‌ ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ 2026 టోర్నీలో భాగంగా ఇవాళ అత్యంత కీలకమైన మ్యాచ్‌ జరుగుతుంది. దాయాదులు భారత్‌, పాకిస్తాన్‌ దోహా వేదికగా అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. 

ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌ కోసం ఇరు జట్లు ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాయి.

తుది జట్లు..

భారత్‌-ఏ: వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఆయుష్ బదోని, తిలక్ వర్మ(సి), కుమార్ కుషాగ్రా(w), రింకు సింగ్, సూర్యాంశ్ షెడ్గే, షాబాజ్ అహ్మద్, విప్రజ్ నిగమ్, హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్

పాకిస్తాన్‌-ఏ: షామిల్ హుస్సేన్, మాజ్ సదాకత్, రోహైల్ నజీర్(w), హసన్ నవాజ్, అబ్దుల్ సమద్(c), ఫర్హాన్ యూసఫ్, సాద్ మసూద్, మహ్మద్ ఇమ్రాన్ రంధావా, అహ్మద్ డానియాల్, సుఫ్యాన్ మొకిమ్, అలీ రజా

ఇదీ చదవండి: సంచలనం.. డబుల్‌ హ్యాట్రిక్‌


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement