ప్రజల సొమ్మును వాగులో పోస్తున్నారు | - | Sakshi
Sakshi News home page

ప్రజల సొమ్మును వాగులో పోస్తున్నారు

Aug 7 2026 3:53 AM | Updated on Aug 7 2026 3:53 AM

ప్రజల సొమ్మును వాగులో పోస్తున్నారు ● ఏఐఎఫ్‌టీయూ న్యూ రాష్ట్ర నాయకుడు దశరథం

● ఏఐఎఫ్‌టీయూ న్యూ రాష్ట్ర నాయకుడు దశరథం

సిరిసిల్లటౌన్‌: కోట్లాది రూపాయల ప్రజాధనంతో ఎలాంటి ప్రయోజనాలు కల్పించని రోడ్డు నిర్మిస్తున్నారని ఏఐఎఫ్‌టీయూ న్యూ రాష్ట్ర కమిటీ సభ్యుడు సోమిశెట్టి దశరథం పేర్కొన్నారు. ఈమేరకు గురువారం సిరిసిల్ల మానేరు కరకట్ట రోడ్డు నిర్మాణంపై మీడియాతో మాట్లాడారు. ఇసుక అక్రమ రవాణా కోసమే మానేరునదిలో రోడ్డు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ రోడ్డు నిర్మాణంతో మానేరు పరివాహక రైతుల పొలాలు కోతకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. అనంతరం మున్సిపల్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement