కోమటికుంట్లలో హైటెన్షన్‌.. పెద్దారెడ్డిపై దాడులకు టీడీపీ స్కెచ్ | Tdp Leaders Sketch An Attack On Ysrcp Leader Kethireddy Pedda Reddy | Sakshi
Sakshi News home page

కోమటికుంట్లలో హైటెన్షన్‌.. పెద్దారెడ్డిపై దాడులకు టీడీపీ స్కెచ్

Nov 29 2024 3:23 PM | Updated on Nov 29 2024 5:15 PM

Tdp Leaders Sketch An Attack On Ysrcp Leader Kethireddy Pedda Reddy

శింగనమల నియోజకవర్గం పుట్లూరు మండలం కోమటికుంట్లలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

సాక్షి, అనంతపురం: శింగనమల నియోజకవర్గం పుట్లూరు మండలం కోమటికుంట్లలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై దాడికి టీడీపీ నేతలు స్కెచ్‌ వేశారు. కోమటికుంట్లలో ఉన్న పెద్దారెడ్డిపై దాడి చేయాలని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు.

ఈ క్రమంలో వ్యవసాయ క్షేత్రంలో ఉన్న పెద్దారెడ్డిపై దాడి చేయాలని టీడీపీ నేతలతో జేసీ ప్లాన్ చేయించారు. కోమటికుంట్ల గ్రామానికి వెళ్లేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తల యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. జేసీ వర్గీయుల అరాచకాలను ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కొనేందుకు  కేతిరెడ్డి పెద్దారెడ్డి సిద్ధమయ్యారు.

YSRCP నేత కేతిరెడ్డి పెద్దారెడ్డిపై దాడికి టీడీపీ నేతల స్కెచ్

ఇదీ చదవండి: అటు ఆది.. ఇటు జేసీ ‘బూడిద’  రగడ!

Advertisement
 
Advertisement
Advertisement