ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఉన్నారు. డబుల్ బెడ్ రూం ఇచ్చే అంశంలో వెనుకడుగు, అలాగే 100 పడకల హాస్పిటల్ రాకపోవడం మైనస్ లుగా చెప్పవచ్చు.
► ఎస్సీలు 23శాతం
► బీసీలు 65 శాతం
► ఎస్టీలు 1 శాతం
► ఇతరులు 11 శాతం ఉన్నారు
బిఆర్ఎస్ పార్టీ నుండి:
- రసమయి బాలకిషన్
 
కాంగ్రెస్ పార్టీ నుండి:
- కవ్వంపెల్లి సత్యనారాయణ
 
బీజేపీ పార్టీ నుండి:
- గడ్డం నాగరాజు
 - దరువు ఎల్లన్న
 - సొల్లు అజయ్ వర్మ
 - కుమ్మరి శంకర్
 
బీఎస్పీ పార్టీ నుండి:
- నిషాణీ రామచంద్రం
 - మాతంగి అశోక్
 
వీరందరూ బరిలో ఉండేందుకు సన్నద్ధం అవుతుండగా ప్రధాన పోటీలు మాత్రం రసమయి బాలకిషన్ (బిఆర్ఎస్), కవ్వంపెల్లి సత్యనారాయణ (కాంగ్రెస్), ఆరపెల్లి మోహన్ (బిఆర్ఎస్), ఓరుగంటి ఆనంద్ (బిఆర్ఎస్)గడ్డం నాగరాజు (బీజేపీ)దరువు ఎల్లన్న (బీజేపీ)ల మధ్య గట్టి పోటీ ఉంటదని తెలుస్తుంది. ఆయా పార్టీల నుండి ఇచ్చే టికెట్పై ఆధారపడి ఉంటుంది.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
