ఎన్డీయే ఆధిక్యం.. మెజార్టీ మార్క్‌ క్రాస్‌ | Elections 2024: NDA Leads Cross Magic Figure | Sakshi
Sakshi News home page

ఎన్డీయే ఆధిక్యం.. మెజార్టీ మార్క్‌ క్రాస్‌

Jun 4 2024 9:59 AM | Updated on Jun 4 2024 10:07 AM

Elections 2024: NDA Leads Cross Magic Figure

న్యూఢిల్లీ, సాక్షి: లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమి హవా కొనసాగుతోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. ఆధిక్యంలో మెజార్టీ మార్క్‌ దాటేసింది. దేశవ్యాప్తంగా సుమారు 301 స్థానాల్లో ఎన్డీయే ముందంజలో ఉంది. ఇండియా కూటమి పోరాటం కొనసాగుతోంది. కాంగ్రెస్‌ సహా కూటమి అభ్యర్థులు 206 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ 272.

Advertisement
 
Advertisement
Advertisement