సీఎం కేజ్రీవాల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా | Delhi High Court Issued Notice On Ed About Kejriwal Petition | Sakshi
Sakshi News home page

సీఎం కేజ్రీవాల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

Jul 8 2024 11:50 AM | Updated on Jul 9 2024 7:24 AM

Delhi High Court Issued Notice On Ed About Kejriwal Petition

సాక్షి, హైదరాబాద్‌ : తీహార్ జైల్లో ఉన్న తనకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మరో రెండు అదనపు సమావేశాలకు అనుమతి ఇవ్వాలని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై ఇవ్వాళ ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది.

ఈ సందర్బంగా కేజ్రివాల్ పిటిషన్ జైలు అధికారులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ స్పందించాలని జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ ధర్మాసనం కోరింది. కేజ్రీవాల్ పిటిషన్‌పై తదుపరి విచారణ  జూలై 15 కు వాయిదా వేస్తూ తీర్పును వెలువరించింది. 

Advertisement
 
Advertisement
Advertisement