అమిత్‌షాపై కోడ్‌ ఉల్లంఘన కేసు | Code Violation Case Against Amit Shah | Sakshi
Sakshi News home page

అమిత్‌షాపై కోడ్‌ ఉల్లంఘన కేసు

May 3 2024 8:54 PM | Updated on May 3 2024 9:24 PM

Code Violation Case Against Amit Shah

కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై కోడ్‌ ఉల్లంఘన కేసు నమోదైంది

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై కోడ్‌ ఉల్లంఘన కేసు నమోదైంది. ఈసీ ఆదేశాలతో మొఘల్‌పురా పీఎస్‌లో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. కాంగ్రెస్ నేత నిరంజన్ ఫిర్యాదుతో ఈసీ చర్యలు తీసుకుంది. 

విచారణ చేసి చర్యలతో పాటు రిపోర్టు ఇవ్వాలని హైదరాబాద్ సీపీకి ఈసీ ఆదేశించింది. ఏ3గా అమిత్‌షా పేరును హైదరాబాద్‌ పోలీసులు చేర్చారు. అమిత్ షా రోడ్ షోలో చిన్న పిల్లలను ప్రచారంలో ఉంచడంపై కాంగ్రెస్ ఫిర్యాదు చేయగా, సీఈవో వికాస్ రాజ్ స్పందించారు.

 


 

Advertisement
 
Advertisement
Advertisement