ఎర్రవల్లికి బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు.. కేసీఆర్‌తో కీలక భేటీ | BRS Leaders Key Meeting With KCR At Erravalli Farm House, More Details Inside | Sakshi
Sakshi News home page

ఎర్రవల్లికి బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు.. కేసీఆర్‌తో కీలక భేటీ

Sep 1 2025 9:24 AM | Updated on Sep 1 2025 12:07 PM

BRS Leaders Key Meeting With KCR At Erravalli Farm House

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేటీఆర్‌ సహా బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలంతా ఎర్రవల్లి ఫాంహౌస్‌కు చేరుకుంటున్నారు. కేసీఆర్‌తో కేటీఆర్‌ భేటీ అయ్యారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ నేతల సమావేశం జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇక, పార్టీ పరంగా ఎలా ముందుకు వెళ్లాలి అనే దానిపై నేతలకు కేసీఆర్‌ దిశా నిర్దేశం చేయనున్నట్టు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement