ఇక జూడోకు చిరునామా | - | Sakshi
Sakshi News home page

ఇక జూడోకు చిరునామా

Aug 26 2026 12:30 AM | Updated on Aug 26 2026 12:30 AM

ఇక జూడోకు చిరునామా

ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌–2026లో జూడోకు కరీంనగర్‌ ఆతిథ్యం ఇవ్వడం ద్వారా జిల్లాకు వచ్చిన గుర్తింపు ఇక రాష్ట్ర సరిహద్దులు దాటి దేశవ్యాప్తంకానుంది. జాతీయస్థాయి క్రీడాకారుల అడుగులతో కరీంనగర్‌ క్రీడా ప్రాంగణం సందడిగా మారనుంది. స్థానిక యువతలో కొత్త ఆశలు చిగురించనున్నాయి. పోటీలకు వేదికగా నిలిచిన కరీంనగర్‌.. ప్రతిభకు నిలయంగా మారింది. ఇక జూడో పట్టు కరీంనగర్‌ది. దేశం చూపు కరీంనగర్‌పైనే త్వరలోనే ఉండనుంది. – గసిరెడ్డి జనార్ధన్‌ రెడ్డే,

తెలంగాణ ఒలింపిక్‌ సంఘం సంయుక్త కార్యదర్శి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement