9 మండలాలను ప్రకటించిన ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

9 మండలాలను ప్రకటించిన ప్రభుత్వం

Oct 28 2026 12:12 AM | Updated on Oct 28 2026 12:12 AM

జూన్‌ 1 నుంచి అక్టోబర్‌ 19వరకు మండలాల వారీగా వర్షపాతం వివరాలు(మి.మీ.లలో)

మండలం సాధారణం కురిసింది లోటు శాతం

కుభీర్‌ 975.7 495.5 49

తానూర్‌ 950.1 537.6 42

బాసర 942 594 37

ముధోల్‌ 953.6 660.3 31

భైంసా 992.5 695.8 30

కుంటాల 987.8 649.5 34

నర్సాపూర్‌(జి) 963.9 620.6 36

లోకేశ్వరం 896.7 715.3 20

దిలావర్‌పూర్‌ 1,014.1 735.3 27

సారంగాపూర్‌ 982.1 663.6 32

నిర్మల్‌ అర్బన్‌ 1,032.6 925.8 10

నిర్మల్‌ రూరల్‌ 971.8 687.6 29

సోన్‌ 969.2 734.5 24

లక్ష్మణచాంద 922.9 698.9 24

మామడ 886.7 808.6 9

ఖానాపూర్‌ 987.1 783.4 21

కడెం 999.8 993.7 1

దస్తూరాబాద్‌ 952.3 865.2 9

పెంబి 999.1 1,023.1 2(అధికం)

ఖానాపూర్‌లో తాగునీటి కష్టాలు..

24 శాతం లోటు వర్షపాతం

జూన్‌ 1 నుంచి అక్టోబర్‌ 19 వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 966.3 మి.మీ. కాగా, వాస్తవంగా 731 మి.మీ. మాత్రమే నమోదైంది. 235.3 మి.మీ. తక్కువతో 24 శాతం లోటు ఏర్పడింది. మండలాల వారీగా వ్యత్యాసాలు ఉన్నప్పటికీ పలు ప్రాంతాల్లో సాధారణం కంటే గణనీయంగా తక్కువ వర్షాలు కురిశాయి. ఇది పంటల సాగు, దిగుబడులు, నేల తేమ, భూగర్భ జలాలపై ప్రభావం చూపుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement