కల్వర్టు పునర్నిర్మించాలి.. | - | Sakshi
Sakshi News home page

కల్వర్టు పునర్నిర్మించాలి..

Mar 25 2025 12:08 AM | Updated on Mar 25 2025 12:08 AM

 కల్వర్టు పునర్నిర్మించాలి..

కల్వర్టు పునర్నిర్మించాలి..

నాకు కడెం మండలం కొండుకూర శివారులో భూములు ఉన్నాయి. ఈ భూమిలోకి వెళ్లే దారిలో నీటిపారుదల శాఖ కాలువ ఉంది. ఈ కాలువపై ఉన్న కల్వర్టును ముక్కెర శ్రీను, ఆకుల పుల్లయ్య, ఆకుల శ్రీను కల్వర్టుని తొలగించి మార్గం లేకుండా చేశారు. కాలువ నీటిని అక్రమంగా వాడుకుంటున్నారు. ఈ విషయమై ఇప్పటికే ఇరిగేషన్‌ ఏఈ, ఈఈలతోపాటు స్థానిక తహసీల్దార్‌ దృష్టికి తీసుకెళ్లాం. అయినా పట్టించుకోవడం లేదు. కాలువపై కల్వర్టును పునర్నిర్మించాలి. – కళ్లెం నారాయణరెడ్డి, కొండుకూర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement