జీపీవోల నూతన కార్యవర్గం
నిర్మల్‌చైన్‌గేట్: జీపీవోల నూతన కార్యవర్గాన్ని జిల్లా కేంద్రంలోనీ టీఎన్జీవో సంఘ భవనంలో ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఏ.వెంకటి, ప్రధాన కార్యదర్శిగా ఓ.గంగాధర్, వైస్ ప్రెసిడెంట్లుగా పి.ఈశ్వర్, ఎం.సంతోష్, జాయింట్ సెక్రెటరీలుగా ఫిర్దోస్, అశోక్, క్యాషియర్‌గా అశోక్, మహిళా అధ్యక్షురాలిగా కే.రేఖ, కార్యదర్శిగా జి. ప్రనూష, ఆర్గనైజింగ్ సెక్రటరీగా పీ. నర్సయ్య, ప్రచార కార్యదర్శిగా ఎండీ ఇస్మాయిల్, ప్రచార కార్యదర్శులుగా వెంకటరమణ, మక్కన్న, పలు వురిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు.


