మలయాళీ అయినప్పటికీ తెలుగులోనూ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న దుల్కర్ సల్మాన్..
14వ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్నాడు.
ఈ సందర్భంగా భార్య గురించి సోషల్ మీడియాలో క్యూట్ అండ్ స్వీట్ పోస్ట్ పెట్టారు.
ఎప్పటికీ నిన్నే ప్రేమిస్తూ ఉంటా అని రాసుకొచ్చాడు.


