శివాజీ, బిందు మాధవి, నవదీప్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ సోషల్ మెసేజ్ ఓరియెంటెడ్ డ్రామా 'దండోరా'.
ఈ మూవీకి మురళీ కాంత్ దర్శకత్వం వహించగా... 'కలర్ ఫోటో', 'బెదురులంక 2012' మూవీస్ నిర్మించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ నిర్మించారు.
ఈ గురువారం (డిసెంబరు 25) థియేటర్లలోకి రానుంది.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.


