ప్రజ్వల్‌ రేవణ్ణకు చుక్కెదురు | SC refuses bail to former Karnataka MP Prajwal Revanna | Sakshi
Sakshi News home page

సుప్రీం కోర్టులో ప్రజ్వల్‌ రేవణ్ణకు చుక్కెదురు

Nov 11 2024 1:01 PM | Updated on Nov 11 2024 1:37 PM

SC refuses bail to former Karnataka MP Prajwal Revanna

ఢిల్లీ: లైంగిక దాడుల కేసుల్లో కర్ణాటక నేత, మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణకు భంగపాటు ఎదురైంది. బెయిల్‌ విజ్ఞప్తిని సోమవారం సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఇంతకు ముందు.. కర్ణాటక హైకోర్టు కూడా ఆయన బెయిల్‌ అభ్యర్థనను తిరస్కరించింది.

Advertisement
 
Advertisement
Advertisement