ఎయిమ్స్‌లో రాజ్‌నాథ్‌సింగ్‌ | Rajnath Singh Admitted To AIIMS Hospital In Delhi | Sakshi
Sakshi News home page

ఎయిమ్స్‌లో రాజ్‌నాథ్‌సింగ్‌కు చికిత్స

Jul 12 2024 7:47 AM | Updated on Jul 12 2024 8:49 AM

Rajnath Singh Admitted To AIIMS Hospital In Delhi

సాక్షి,ఢిల్లీ: రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌(73) ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఎయిమ్స్‌ ఆస్పత్రి ఒక ప్రకటనలో తెలిపింది. గురువారం(జులై11) ఉదయం రాజ్‌నాథ్‌ వెన్నునొప్పితో ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రి ప్రైవేట్‌ వార్డులో ఆయనకు వెన్నునొప్పి సంబంధిత పరీక్షలు చేశారు.  

 

Advertisement
 
Advertisement
Advertisement