బాలకృష్ణ కొత్త మూవీ టైటిల్‌ ఫిక్స్‌ | Film unit releases title of Balakrishna new movie | Sakshi
Sakshi News home page

బాలకృష్ణ కొత్త మూవీ టైటిల్‌ ఫిక్స్‌

Sep 6 2026 8:23 PM | Updated on Sep 6 2026 8:27 PM

Film unit releases title of Balakrishna new movie

నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా టైటిల్‌ను మూవీ యూనిట్ విడుదల చేశారు. ఈ చిత్రానికి దాదా అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో కాజల్‌ కథానాయికగా నటిస్తుండగా మంచు మనోజ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. వృద్ధి సినిమాస్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గోపిచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం  షరవేగంగా షూటింగ్ జరపుకుంటున్న ఈ చిత్రం డిసెంబర్‌ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement