నభా నటేశ్ లవ్‌ ఎంటర్‌టైనర్‌.. టైటిల్ ఖరారు | Dhruva Sarja and Nabha Natesh title Announcement Video | Sakshi
Sakshi News home page

CHEMISTRY Movie: నభా నటేశ్ లవ్‌ ఎంటర్‌టైనర్‌.. కెమిస్ట్రీ టైటిల్ ఫిక్స్

Oct 6 2026 3:37 PM | Updated on Oct 6 2026 3:48 PM

Dhruva Sarja and Nabha Natesh title Announcement Video

కన్నడ హీరో ధ్రువ్‌ సర్జా హీరోగా మరో మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాకు విశాల్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్ రివీల్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి కెమిస్ట్రీ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ టైటిల్ గ్లింప్స్ విడుదల చేశారు.

ఈ గ్లింప్స్ చూస్తుంటే ఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో ధ్రువ్ సర్జా సరసన నభా నటేశ్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement