Ayodhya: బాల రాముడి దర్శనం.. పులకించిన భక్తులు | Devotees Visited Bala Rama First Time In Ayodhya Jan 17 | Sakshi
Sakshi News home page

బాల రాముడి దర్శనం.. పులకించిన భక్తులు

Jan 17 2024 6:57 PM | Updated on Jan 18 2024 4:33 PM

Devotees Visited Bala Rama First Time In Ayodhya Jan 17 - Sakshi

అయోధ్య: అయోధ్యలో అపూర్వ ఘట్టం సాక్షాత్కరించింది. మరో అయిదు రోజుల్లో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుండగా బుధవారం తొలిసారిగా బాలరాముడు భక్తులకు అయోధ్యలో దర్శనమిచ్చాడు. భారీ ఊరేగింపుతో బాలరాముడు అయోధ్య గుడిలోకి ప్రవేశించాడు.

గురువారం గర్భగుడిలో బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. 5 ఏళ్ల బాలుని రూపంలో బాలరాముడి విగ్రహాన్ని తయారు చేశారు.  బాలరాముడిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. బాలరాముడి దర్శనంతో భక్తులు పరవశించి పోయారు. 

ఇదీచదవండి.. ప్రధాని మోదీ రామ ప్రతిజ్ఞ నెరవేరింది

Advertisement
 
Advertisement
Advertisement