జాబిల్లిపై రోవర్‌ చక్కర్లు.. వీడియో చూశారా? | Chandrayaan-3: ISRO releases new video of Pragyan rover roaming on Moon's South Pole - Sakshi
Sakshi News home page

జాబిల్లిపై ఎంచక్కా రోవర్‌ చక్కర్లు.. ఇస్రో వీడియో చూశారా?

Aug 26 2023 5:03 PM | Updated on Aug 26 2023 5:14 PM

Chandrayaan-3: ISRO releases new video of Pragyan rover - Sakshi

చంద్రయాన్‌-3 మిషన్‌ ఎలాంటి అవాంతరాలు లేకుండా ముందుకు సాగుతోంది.. 

Chandrayaan-3:  చంద్రయాన్‌-3 మిషన్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌లను అందిస్తోంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ISRO. తాజాగా  చంద్రుడిపై రోవర్‌ చక్కర్లు కొడుతున్న ఓ వీడియోను విడుదల చేఏసింది. జాబిల్లిపై రోవర్‌ తిరుగుతుండగా.. ఆ చక్రాల గుర్తులు పడడం.. ఇస్రో షేర్‌ చేసిన వీడియోలో చూడొచ్చు. 

చంద్రుడిపై దక్షిణ ధ్రువంలో మట్టి అన్వేషణ.. గడ్డ కట్టిన నీటి అణువులను ప్రగ్యాన్‌(ప్రజ్ఞాన్‌) రోవర్‌ పరిశోధించనుంది.  విక్రమ్‌ ల్యాండర్‌ నుంచి బయటకు వచ్చిన క్షణం నుంచి రెండువారాల పాటు ఇదే పనిలో ఉంది రోవర్‌. 

Advertisement
 
Advertisement
Advertisement