ఎయిర్‌ అంబులెన్స్‌లో గుండెపోటుతో వ్యాపారవేత్త మృతి | Businessman Dies Of Heart Attack In Air Ambulance | Sakshi
Sakshi News home page

ఎయిర్‌ అంబులెన్స్‌లో గుండెపోటుతో వ్యాపారవేత్త మృతి

Apr 15 2025 10:46 AM | Updated on Apr 15 2025 11:03 AM

Businessman Dies Of Heart Attack In Air Ambulance

సాక్షి, హైదరాబాద్‌: కోల్‌కతా నుంచి హైదరాబాద్ వస్తున్న ఎయిర్‌ అంబులెన్స్‌లో వ్యాపారవేత్త మృతి చెందారు. అనారోగ్యంతో ఉన్న కమల్‌ కుమార్‌ను కుటుంబ సభ్యులు హైదరాబాద్ తరలిస్తున్నారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి కమల్ కుమార్‌ను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.  హైదరాబాద్ చేరుకోకముందే వ్యాపారవేత్త కమల్ కుమార్‌ గుండెపోటుతో మృతి చెందారు.

Advertisement
 
Advertisement
Advertisement