జల్లికట్టులో విషాదం.. ముగ్గురు మృతి | Accident in Tamil Nadu Jallikattu | Sakshi
Sakshi News home page

జల్లికట్టులో విషాదం.. ముగ్గురు మృతి

Mar 2 2026 4:24 PM | Updated on Mar 2 2026 4:39 PM

Accident in Tamil Nadu Jallikattu

చైన్నై: తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. సింగంపువారి పల్లిలో నిర్వహించిన జల్లికట్టు పోటీలలో ఎద్దులు అదుపుతప్పి ప్రేక్షకుల పైకి దూసుకెళ్లాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా 50 మందికి పైగా గాయాలైనట్లు తెలుస్తోంది. కాగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. అయితే ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement