సూర్య-మమిత బైజు.. క్యూట్ సాంగ్ రిలీజ్ | Vishwanath And Sons Movie First Song | Sakshi
Sakshi News home page

Suriya Mamitha Baiju: 'విశ్వనాథ్ & సన్స్' నుంచి తొలిపాట

Jun 19 2026 8:55 PM | Updated on Jun 20 2026 10:14 AM

Vishwanath And Sons Movie First Song

ఈ మధ్యే 'వీరభద్రుడు'తో చాన్నాళ్ల తర్వాత హిట్ కొట్టిన సూర్య.. మరో రెండు నెలల్లో మరో సినిమాతో రాబోతున్నాడు. అదే 'విశ్వనాథ్ & సన్స్'. మమిత బైజు హీరోయిన్. సర్, లక్కీ భాస్కర్ చిత్రాల ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకుడు. ఆగస్టు 14న థియేటర్లలోకి రాబోతున్న ఈ మూవీ నుంచి తొలి పాటని తాజాగా రిలీజ్ చేశారు.

'నేనో బటర్ ఫ్లై' అంటూ సాగే ఈ పాటలో హీరోయిన్.. హీరోపై తన ప్రేమని చూపించుకునే సీన్స్ చూపించారు. సరే ఇవన్నీ పక్కనబెడితే 'వీరభద్రుడు' మాస్ మూవీ కాగా.. ఇదేమో క్లాస్ చిత్రం. మరి దీంతో ఎంతవరకు ఆకట్టుకుంటాడనేది చూడాలి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement