ప్రతి అమ్మాయి 'సరస్వతి'లా ఉండదు.. అదిరిపోయేలా ట్రైలర్‌ | Varalaxmi Sarathkumar Saraswathi movie Official Trailer | Sakshi
Sakshi News home page

ప్రతి అమ్మాయి 'సరస్వతి'లా ఉండదు.. అదిరిపోయేలా ట్రైలర్‌

Feb 21 2026 11:07 AM | Updated on Feb 21 2026 11:29 AM

Varalaxmi Sarathkumar Saraswathi movie Official Trailer

ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ నటించి, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సరస్వతి’. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్‌ విడుదల చేశారు. ఈ హై కాన్సెప్ట్‌ థ్రిల్లర్‌ సినిమాను  వరలక్ష్మీ శరత్‌కుమార్, ఆమె సోదరి పూజా శరత్‌కుమార్‌ నిర్మించారు. ఇందులో  ప్రకాశ్‌ రాజ్‌, రాధిక, నాజర్‌, ప్రియమణి కీలకపాత్రల్లో నటించగా .. తమన్‌ సంగీతం అందించారు. తన కూతురు కోసం క్రూరమైన ప్రపంచానికి వ్యతిరేకంగా సరస్వతి ఎదురు నిలిచే సాహసం ఎలా ఉంటుందో ఈ మూవీలో చూపించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement