సినిమా సూపర్ హిట్.. కొత్త కారు కొన్న యంగ్ హీరో | Vaazha 2 Fame Hashir Buy Renault Duster Car | Sakshi
Sakshi News home page

Hashir: ఇన్ స్టా నుంచి సినిమాల్లోకి.. ఇప్పుడు కొత్త కారు

Jul 4 2026 8:32 PM | Updated on Jul 4 2026 8:32 PM

Vaazha 2 Fame Hashir Buy Renault Duster Car

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరికి ఫేమ్ వస్తుందో చెప్పలేం. అలా ఈ ఏడాది మలయాళంలో తెగ క్రేజ్ తెచ్చుకున్న నటుడు హసిర్. 'వాళా 2' మూవీతో హీరోగా మారిన ఇతడు.. స్వతహాగా సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్. గతంలో చిన్నాచితకా పాత్రలు చేసినప్పటికీ 'వాళా 2' సక్సెస్ అయ్యేసరికి బోలెడంత క్రేజ్ వచ్చింది. ఈ క్రమంలోనే కొత్త కారు కొనుగోలు చేశాడు.

(ఇదీ చదవండి: నేను తెలుగోడినే.. టాలీవుడ్ పట్టించుకోలేదు)

రీసెంట్ టైంలో 'అతిరథి' అనే మలయాళ సినిమాలో అతిథి పాత్రలో కనిపించిన హసిర్.. ఇప్పుడు రెనాల్ట్ డస్టర్ కారుని కొనుగోలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోని తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. ఇతడితో పాటు 'వాళా 2' యాక్టర్ అలన్ కూడా కనిపించాడు. ఇకపోతే ఈ డస్టర్ కారు రేటు మార్కెట్‌లో రూ.15-20 లక్షల వరకు ఉంది.

(ఇదీ చదవండి: 'నాగబంధం' సినిమా.. ఒక్కరోజులోనే కట్ చేసిపడేశారు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement