దీపావళికి ఓటీటీలో సినిమాల జాతర.. ఏకంగా 23 సినిమాలు రిలీజ్‌ | Upcoming Movies And OTT Releases In November 2nd Week 2023 | Sakshi
Sakshi News home page

OTT Releases: థియేటర్‌లో కన్నా ఓటీటీలోనే ఎక్కువ సినిమాలు.. కానీ పెద్ద సినిమాలు మాత్రం..

Published Mon, Nov 6 2023 12:12 PM | Last Updated on Mon, Nov 6 2023 12:41 PM

Upcoming Movies and OTT Releases In November second Week 2023 - Sakshi

ఈ మధ్య పెద్ద సినిమాలు బాక్సాఫీస్‌ దగ్గర చతికిలపడుతుంటే చిన్న చిత్రాలు తమ సత్తా చాటుతున్నాయి. మంచి కంటెంట్‌తో ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తున్నాయి. మ్యాడ్‌, కీడా కోలా, మా ఊరి పొలిమేర 2.. ఇలాంటి చిత్రాలన్నీ ఈ కోవలోకే వస్తాయి. ఇక ఈ దీపావళి రేసులోనూ చిన్న సినిమాల జోరే ఎక్కువగా కనిపిస్తోంది. అయితే ఈసారి డబ్బింగ్‌ చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాయి. మరి నవంబర్‌ రెండో వారంలో అటు థియేటర్‌లో, ఇటు ఓటీటీలో అలరించనున్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఏంటో చూసేద్దాం..

థియేటర్‌లో రిలీజయ్యే సినిమాలు..
జపాన్‌: మేడ్‌ ఇన్‌ ఇండియా - నవంబర్‌ 10
జిగర్తాండ: డబుల్‌ ఎక్స్‌ - నవంబర్‌ 10
అలా నిన్ను చేరి - నవంబర్‌ 10
ది మార్వెల్స్‌ - నవంబర్‌ 10
దీపావళి - నవంబర్‌ 11
టైగర్‌ 3 - నవంబర్‌ 12

ఓటీటీలో విడులయ్యే సినిమాలు/ సిరీస్‌లు..
హాట్‌స్టార్‌
♦ ది శాంటాక్లాజ్స్‌ (వెబ్‌ సిరీస్‌, రెండో సీజన్‌) - నవంబర్‌ 8
♦ విజిలాంటి (కొరియన్‌ వెబ్‌ సిరీస్‌) - నవంబర్‌ 8
♦ లేబుల్‌ (తెలుగు వెబ్‌ సిరీస్‌) - నవంబర్‌ 10

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో
♦ రెయిన్‌ బో రిష్టా (ఇంగ్లీష్‌ డాక్యు సిరీస్‌) - నవంబర్‌ 7
♦ బీటీఎస్‌: ఎట్‌ టూ కమ్‌ (కొరియన్‌ మూవీ) - నవంబర్‌ 9
♦ పిప్పా (హిందీ సినిమా) - నవంబర్‌ 10
♦ 007: రోడ్‌ టు ఎ మిలియన్‌ (గేమ్‌ షో) - నవంబర్‌ 10
♦ దీనా హశేం: డార్క్‌ లిటిల్‌ విస్పర్స్‌(షో) - నవంబర్‌ 10

నెట్‌ఫ్లిక్స్‌
♦ ఇరుగుపట్రు(తమిళ చిత్రం) - నవంబర్‌ 6
♦ రిక్‌ అండ్‌ మార్టీ సీజన్‌ 7- నవంబర్‌ 6
♦ ఎస్కేపింగ్‌ ట్విన్‌ ఫ్లేమ్స్‌ (వెబ్‌ సిరీస్‌) - నవంబర్‌ 8
♦ సైబర్‌ బంకర్‌: ద క్రిమినల్‌ అండర్‌వరల్డ్‌ (డాక్యుమెంటరీ) - నవంబర్‌ 8
♦ రాబీ విలియమ్స్‌ (వెబ్‌ సిరీస్‌) - నవంబర్‌ 8

♦ ద క్లాస్‌ ఫ్యామిలీ 3 - నవంబర్‌ 8
♦ అకుమా కున్‌ (యానిమేషన్‌ సిరీస్‌) - నవంబర్‌ 9
♦ ది కిల్లర్‌ (హాలీవుడ్‌) - నవంబర్‌ 10
♦ ఎట్‌ ద మూమెంట్‌ (వెబ్‌ సిరీస్‌) - నవంబర్‌ 10
♦ ఫేమ్‌ ఆఫ్టర్‌ ఫేమ్‌ (సిరీస్‌) - నవంబర్‌ 10

జీ5
♦ ఘూమర్‌ (హిందీ సినిమా) - నవంబర్‌ 10

బుక్‌ మై షో
♦ ది రాత్‌ ఆఫ్‌ బెక్కీ (హాలీవుడ్‌ చిత్రం) -నవంబర్‌ 7
♦ యు హర్ట్‌ మై ఫీలింగ్స్‌ (హాలీవుడ్‌ సినిమా) - నవంబర్‌ 7
♦ ది అడల్ట్స్‌ (హాలీవుడ్‌ మూవీ) - నవంబర్‌ 10

ఆపిల్‌ టీవీ ప్లస్‌
♦ ద బుకనీర్స్‌ - నవంబర్‌ 8

చదవండి: రష్మిక మందన్న ఫేక్‌ వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement