జపాన్‌లోనూ తగ్గేదేలే.. పుష్ప-2 డైలాగ్స్‌తో మార్మోగిన థియేటర్ | Tollywood icon Star Allu arjun Craze at Pushpa2 the rule vibe in Japan | Sakshi
Sakshi News home page

Allu Arjun: జపనీస్‌లో అల్లు అర్జున్‌ పుష్ప-2 డైలాగ్స్‌.. హోరెత్తిన థియేటర్

Jan 15 2026 7:39 PM | Updated on Jan 15 2026 7:39 PM

Tollywood icon Star Allu arjun Craze at Pushpa2 the rule vibe in Japan

ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌ మూవీ పుష్ప-2 బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. 2024లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఇండియన్‌ సినీ చరిత్రలో సరికొత్త రికార్డ్ సృష్టించింది. తాజాగా ఈ మూవీని జపాన్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ నెల 16న జపాన్‌లో గ్రాండ్ రిలీజ్ కానుంది.

ఈ సందర్భంగా ఒక రోజు ముందే జపాన్‌లో పుష్ప-2 ప్రీమియర్స్ ప్రదర్శించారు. ఈ షోకు ‍అల్లు అర్జున్, రష్మిక మందన్నా కూడా హాజరయ్యారు.  జపాన్ ‍అభిమానుల ముందు బన్నీ డైలాగ్స్ చెప్పి జోష్ పెంచారు. జపాన్‌ భాషలో అల్లు అర్జున్‌ డైలాగ్ చెప్పడంతో థియేటర్ ఒక్కసారిగా మార్మోగిపోయింది.  ఈ వీడియోను టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement