గుర్తు పట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ హీరోయిన్.. మరి ఇంతగానా? | Tollywood actress Namitha Video Goes Viral at gym | Sakshi
Sakshi News home page

Namitha: నమిత ఇంతలా మారిపోయిందా.. వీడియో చూశారా?

Jul 17 2026 3:40 PM | Updated on Jul 17 2026 3:56 PM

Tollywood actress Namitha Video Goes Viral at gym

టాలీవుడ్ నటి నమిత గురించి పరిచయం అక్కర్లేదు. ముఖ్యంగా బాలయ్య సినిమాల్లో తనదైన నటనతో అదరగొట్టింది. అప్పట్లో బొద్దు బొద్దుగా తన గ్లామర్‌తో అభిమానులను ఆకట్టుకుంది. తెలుగులో పలు సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన నమిత.. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైపోయింది. ప్రస్తుతం భర్త, పిల్లలతో కలిసి ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది.

అయితే తాజాగా నమితకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జిమ్‌లో కసరత్తులు చేస్తూ కనిపించింది. అప్పట్లో లావుగా, బొద్దు బొద్దుగా ఉండే నమిత.. ఇప్పుడేమో పూర్తి స్లిమ్‌గా మారిపోయింది. ‍అసలు ఎవరు గుర్తు పట్టలేనంతగా కనిపిస్తోంది. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో వావ్ సూపర్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement