'కళ్యాణం కమనీయం జీవితం' టీజర్ లాంచ్ | Kalyanam Kamaneeyam Jeevitham Movie Teaser Launch | Sakshi
Sakshi News home page

'కళ్యాణం కమనీయం జీవితం' టీజర్ లాంచ్

Jul 17 2026 1:07 PM | Updated on Jul 17 2026 1:17 PM

Kalyanam Kamaneeyam Jeevitham Movie Teaser Launch

ఖాన్ దురాని, సాహితి ఆవంచ హీరో హీరోయిన్లుగా చేసిన సినిమా 'కళ్యాణం కమనీయం జీవితం'. రవి లోకిరెడ్డి దర్శకుడు. పైలా ప్రసాద్ రావు, కిషోర్ గుండాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్న ఈ మూవీ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'బంగారం'.. సమంతకు సీమంతం)

తాజాగా ఈ చిత్ర టీజర్ లాంచ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకులు వీఎన్ ఆదిత్య, రాంప్రసాద్, మల్లిడి సత్యన్నారాయణ రెడ్డి, జెమినీ సురేష్ అతిథులుగా హాజరయ్యారు. ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజవంశీ రిలీజ్ చేస్తున్నారు.

డైరెక్టర్ రవి లోకిరెడ్డి మాట్లాడుతూ - నా ఎన్నో ఏళ్ల కష్టం ఈ సినిమా వెనక ఉంది. నా నిజ జీవితంలోని కొన్ని సంఘటనలకు ఫిక్షనల్ ఎలిమెంట్స్ జోడించి ఈ చిత్రాన్ని తీశాను. చాలా మంచి లవ్ స్టోరీ ఇది. మీ అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంది, ఎంగేజ్ చేస్తుందని చెప్పారు.

(ఇదీ చదవండి: ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్న ప్రముఖ నటి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement