సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ ఐశ్వర్య రాజేశ్ తాజాగా ఓ సుకుమారి అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీ జూలై 17న థియేటర్లలోకి వచ్చేసింది. ఈ సందర్భంగా ఐశ్వర్య రాజేశ్ లేటేస్ట్ పిక్స్ వైరలవుతున్నాయి.
Jul 17 2026 7:19 PM | Updated on Jul 17 2026 7:52 PM