మిడిల్ క్లాస్ తండ్రిగా రవితేజ.. 'ఇరుముడి' మరో సాంగ్ రిలీజ్ | Ravi Teja's Irumudi Second Single 'Yalalo Yalalo' Out | Movie Release Date | Sakshi
Sakshi News home page

Irumudi Movie Song: రవితేజ 'ఇరుముడి' మరో పాట వచ్చేసింది

Aug 3 2026 12:01 PM | Updated on Aug 3 2026 12:15 PM

Raviteja Irumudi Movie Song Latest

రవితేజ తన స్టైల్ మార్చి చేస్తున్న సినిమా 'ఇరుముడి'. ఇ‍ప్పటివరకు రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ లేదంటే ప్రయోగాలు చేశాడు. ఇందులో మాత్రం కుటుంబ ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా మిడిల్ క్లాస్ వ్యక్తిగా, ఓ పాపకు తండ్రిగా కనిపించనున్నాడు. ఈ నెల 21న మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా మరో సాంగ్ రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 23 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

ఇదివరకే ఇరుముడి కట్టు అంటూ అయ్యప్ప గీతం రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు కుటుంబ బంధాన్ని ఆవిష్కరించేలా 'యాలాలో యాలాలో' అంటూ సాగే పాటని రిలీజ్ చేశారు. ఓ గిరిజన ప్రాంతంలో ఆటో డ్రైవర్ అయిన రవితేజ, సాయం చేసే భార్య, మంచి కూతురు.. వీళ్ల మధ్య బాండింగ్ ఇందులో చూపించారు. శివ నిర్వాణ దర్శకుడు కాగా జీవీ ప్రకాశ్ సంగీతమందించాడు.

(ఇదీ చదవండి: గృహహింస.. సీరియల్ నటికి అత్తారింట్లో వేధింపులు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement