దుల్కర్ సల్మాన్ కొత్త సినిమా.. క్రేజీ సాంగ్ రిలీజ్ | Dulquer Salmaan latest Movie Aakasamlo Oka Tara song out now | Sakshi
Sakshi News home page

Aakasamlo Oka Tara: ఆకాశంలో ఒక తార.. చిట్టి చిట్టి చీమ వచ్చేసింది

Jul 28 2026 10:35 PM | Updated on Jul 28 2026 10:35 PM

Dulquer Salmaan latest Movie Aakasamlo Oka Tara song out now

దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా వస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార. ఈ సినిమాకు పవన్‌ సాదినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, స్వప్న సమర్పణలో సందీప్, రమ్య, నిర్మిస్తున్నారు. ఈ మూవీలో సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో శృతిహాసన్ కీలక పాత్రలో కనిపించనుంది. 

తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు. చిట్టి చిట్టి చీమ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకు జీవీ ప్రకాశ్‌ కుమార్‌ కంపోజ్ చేశారు. ఈ సాంగ్‌కు శ్రీమణి లిరిక్స్ అందించారు. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement