జయకృష్ణ శ్రీనివాస మంగాపురం.. క్రేజీ సాంగ్ వచ్చేసింది | Srinivasa Mangapuram Ukkiri Bikkiri Video song out now | Sakshi
Sakshi News home page

Srinivasa Mangapuram: శ్రీనివాస మంగాపురం.. క్రేజీ లవ్ సాంగ్ రిలీజ్

Jul 27 2026 11:45 PM | Updated on Jul 27 2026 11:45 PM

Srinivasa Mangapuram Ukkiri Bikkiri Video song out now

జయకృష్ణ ఘట్టమనేని హీరోగా ఎంట్రీ ఇస్తోన్న మూవీ శ్రీనివాస మంగాపురం. ఈ మూవీలో రషా తడానీ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ జూలై 30న థియేటర్లలో సందడి చేయనుంది.

తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు. ఉక్కిరి బిక్కిరి’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకు చంద్రబోస్‌ లిరిక్స్ అందించగా.. హరి చరణ్ ఆలపించారు. ఈ సాంగ్‌ జీవీ ప్రకాశ్‌కుమార్ కంపోజ్ చేశారు. ఈ సినిమాలో మోహన్‌బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ సమర్పిస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement