దీక్షిత్ శెట్టి కొత్త సినిమా.. ట్రైలర్ వచ్చేసింది | Dheekshith Shetty KJQ TRAILER out now | Sakshi
Sakshi News home page

KJQ TRAILER: దీక్షిత్ శెట్టి కేజేక్యూ.. తెలుగు ట్రైలర్ వచ్చేసింది

Jul 27 2026 10:28 PM | Updated on Jul 27 2026 10:28 PM

Dheekshith Shetty KJQ TRAILER out now

దీక్షిత్‌ శెట్టి, శశి ఓదెల, యుక్తి తరేజా కీలక పాత్రల్లో వస్తోన్న చిత్రం కేజేక్యూ(కింగ్‌.. జాకీ.. క్వీన్‌). ఈ పీరియాడికల్ క్రైమ్ కథగా రూపొందించారు. ఈ మూవీకి కేకే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్వీ సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే ఈ చిత్రాన్ని గ్యాంగ్‌స్టర్‌ నేపథ్యంలోనే తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు పూర్ణచంద్ర తేజస్వీ సంగీతమందించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement