దేవర అప్‌డేట్‌.. హైదరాబాద్‌లో అడుగుపెట్టిన ఎన్టీఆర్! | Jr Ntr Back To Hyderabad after Goa shooting Schedule Of Devara Movie | Sakshi
Sakshi News home page

Devara Movie: హైదరాబాద్‌లో అడుగుపెట్టిన దేవర.. వీడియో వైరల్!

Jun 12 2024 8:10 PM | Updated on Jun 12 2024 8:50 PM

Jr Ntr Back To Hyderabad after Goa shooting Schedule Of Devara Movie

టాలీవుడ్ యంగ్ టైగర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ భామ జాన్వీకపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీని దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.

తాజాగా గోవా షూటింగ్‌ పూర్తి చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్‌ హైదరాబాద్‌కు తిరిగొచ్చారు. ఎయిర్‌పోర్ట్‌లో ఎన్టీఆర్‌ వస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గోవా షెడ్యూల్‌ సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుని వచ్చారు. కాగా.. దేవరలో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడా అంటూ దేవర కోసం టాలీవుడ్ ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement