అదిరిపోయిన 'ఇట్లు అర్జున' ట్రైలర్.. తొలి సినిమాకే మూగవాడిలా | Itlu Arjuna Trailer And Movie Release Details | Sakshi
Sakshi News home page

Itlu Arjuna Trailer: ఇంట్రెస్టింగ్‌గా 'ఇట్లు అర్జున' ట్రైలర్

Nov 4 2026 6:27 PM | Updated on Nov 4 2026 6:27 PM

Itlu Arjuna Trailer And Movie Release Details

అనీష్ హీరోగా పరిచయమవుతున్న సినిమా 'ఇట్లు అర్జున'. అనస్వర రాజన్ హీరోయిన్. గత నెలలో ఈ మూవీ రిలీజ్ కావాలి. కానీ 'ఆదర్శ కుటుంబం' వాయిదాలకు ఇది ఆలస్యమవుతూ వచ్చింది. ఎట్టకేలకు వచ్చే శుక్రవారం(నవంబర్ 13) థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 24 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)

ట్రైలర్ అయితే ఆసక్తికరంగా బాగుంది. విజువల్స్, తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మూవీపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. అనీష్‌కి ఇది తొలి సినిమా. కానీ మూగవాడి పాత్ర చేస్తున్నాడు. మరి ఏ మేరకు మెప్పిస్తాడో చూడాలి? మహేశ్ ఉప్పాల దర్శకుడు కాగా డైరెక్టర్ వెంకీ కుడుముల నిర్మించాడు.

(ఇదీ చదవండి: శ్రీలీలకి కోలీవుడ్‌లో బంపరాఫర్స్.. ఈసారి ఏమవుతుందో?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement