ఈ వారం ఓటీటీల్లోకి 24 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్ | Upcoming OTT Movies November First Week 2026 | Sakshi
Sakshi News home page

OTT Movies This Week: థియేటర్లలో రామాయణ.. మరి ఓటీటీల్లో వచ్చే మూవీస్ ఏంటి?

Nov 2 2026 11:17 AM | Updated on Nov 2 2026 11:36 AM

Upcoming OTT Movies November First Week 2026

మరోవారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి జంటగా చేసిన 'రామాయణ' గురువారమే(నవంబర్ 05) రానుంది. దీనితో పాటు సూర్య 'సీన్', నయనతార 'మహాశక్తి' లాంటి డబ్బింగ్ బొమ్మలు బిగ్ స్క్రీన్లపై సందడి చేయనున్నాయి. ఇక తెలుగు నుంచి 'సమ్మర్ హాలీడేస్' అనే చిన్న చిత్రం రిలీజ్ కానుంది. వీటన్నింటిపై హైప్ బాగానే ఉంది.

(ఇదీ చదవండి: ఓటీటీలో బ్యూటీఫుల్ సినిమా.. 'బత్తా' తెలుగు రివ్యూ)

ఇక ఓటీటీల్లో 24 వరకు పైగా సినిమాలు, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో ఐ యామ్ గేమ్, అనకాపల్లి, మీసయ్య మురుక్కు లాంటి తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ చిత్రాలు ఉన్నంతలో చూడాలనే ఆసక్తి రేపుతున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ స్ట్రీమింగ్ కానుందంటే?

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (నవంబర్ 02 నుంచి 08వ తేదీ వరకు)

హాట్‌స్టార్

  • మినియన్స్ అండ్ మాన్‌స్టర్స్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబర్ 02

  • ద గిల్డెడ్ ఏజ్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 02

  • ఐ యామ్ గేమ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - నవంబర్ 06

  • మోటూ పత్లూ అండ్ మిస్టరీ ఆఫ్ ఏ నాగమణి (తెలుగు డబ్బింగ్ మూవీ) - నవంబర్ 08

జీ5

  • బ్లైండ్ గేమ్ (హిందీ సినిమా) - నవంబర్ 04

  • నూర్ కోడివానవిళ్ (తమిళ మూవీ) - నవంబర్ 06

సన్ నెక్స్ట్

  • అనకాపల్లి (తెలుగు సినిమా) - నవంబర్ 03

సోనీ లివ్

  • హైవాన్ (హిందీ మూవీ) - నవంబర్ 06

  • మీసయ్య మురుక్కు (తెలుగు డబ్బింగ్ సినిమా) - నవంబర్ 06

నెట్‌ఫ్లిక్స్

  • బాస్ ఎక్స్ మెషీనా (ఇంగ్లీష్ యానిమేటెడ్ సిరీస్) - నవంబర్ 03

  • ఏ డాగ్స్ ఫెర్ఫెక్ట్ క్రిస్మస్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబర్ 04

  • టేకెన్: నటాలీ హాలోవే (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - నవంబర్ 04

  • అనస్తీషియా (పోలిష్ సిరీస్) - నవంబర్ 04

  • బ్లాక్ డోవ్స్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 05

  • నార్త్ ఆఫ్ ద నార్త్ సీజన్ 2 (కెనడియన్ సిరీస్) - నవంబర్ 05

  • వన్ ఇయర్ టూ లివ్, బై ఏ మ్యాన్ (జపనీస్ మూవీ) - నవంబర్ 05

  • దిల్‌వాలీ దివాళీ (హిందీ సినిమా) - నవంబర్ 05

  • కౌరిబురీర్ మందిర్ (బెంగాలీ సిరీస్) - నవంబర్ 06

  • పాజిబుల్ లవ్ (కొరియన్ మూవీ) - నవంబర్ 06

  • అండర్ సీజ్ (కొలంబియన్ సిరీస్) - నవంబర్ 06

అమెజాన్ ప్రైమ్

  • ద గ్రేటెస్ట్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 04

  • ద వాన్ (హిందీ సినిమా) - నవంబర్ 06

  • ద ఇన్‌స్టిట్యూట్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 08

ఆపిల్ టీవీ ప్లస్

  • స్టిక్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 04

(ఇదీ చదవండి: ఓటీటీలో ‘అక్క’.. కీర్తి సురేశ్‌ సిరీస్ తెలుగు రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement